హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 231 దరఖాస్తులు

KNR: కేంద్రంలోని ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 231 దరఖాస్తులు అందాయి. వీటిలో పిల్లల ప్రజావాణికి సంబంధించినవి 21 ఉన్నాయి. అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు 75, హౌసింగ్ కార్పొరేషన్‌కు 51 ఫిర్యాదులు వచ్చాయి. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.