హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు

KMR: డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.