హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ కల్పించాలి'

MNCL: జర్నలిజంలో సేవలు అందించి వయోవృద్ధులైన జర్నలిస్టులకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని మాజీ IJU సభ్యులు మంగపతి చంద్రశేఖర్ కోరారు. సోమవారం మంచిర్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జర్నలిజం వృత్తిని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ రెడ్డి, కోశాధికారి రమేష్ పాల్గొన్నారు.