హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూఫ్ రీప్లేస్‌మెంట్‌కు రూ.2 లక్షల సాయం

SRD: ఇందిరమ్మ పథకం కింద రేకులు, పెంకుటిళ్లకు స్లాబ్ వేసుకునేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. 200 నుంచి 800 చదరపు గజాల విస్తీర్ణం, పటిష్ట గోడలు కలిగిన ఇళ్లు అర్హమని గృహ నిర్మాణ శాఖ పీడీ చలపతిరావు తెలిపారు. జిల్లాకు 2,500 ఇళ్లు కేటాయించగా, ఇప్పటివరకు 600 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు వెల్లడించారు.