JN: నర్మెట మండలంలోని ఆగపేట రోడ్డులో ఉన్న ఫామ్ ఆయిల్ తోట వద్ద ఆగపేట గ్రామానికి చెందిన యువకుడు గంజాయి సేవిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో ఆ యువకుడిని జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పునరావాసం చికిత్స కోసం జనగామలోని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించామని ఎస్సై రఘుపతి తెలిపారు.
తెలంగాణ
గంజాయి సేవించిన యువకుడు


