NLG: జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధకురాలు కొమిరిశెట్టి దివ్య సోమవారం పీహెచ్డీ పట్టా పొందారు. ప్రొఫెసర్ వసంత మిట్టపెల్లి పర్యవేక్షణలో క్యాన్సర్ నిరోధక లక్షణాలపై చేసిన పరిశోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, అధ్యాపకులు దివ్యను అభినందించారు.
తెలంగాణ
క్యాన్సర్ నిరోధక పరిశోధనకు డాక్టరేట్


