SDPT: దుబ్బాకలో సోమవారం కొత్తగా మంజూరైన పింఛన్ పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి లబ్ధిదారులకు అందజేశారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలకు రూ.3 వేల కోట్లతో 4 లక్షల కొత్త పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, గత ప్రభుత్వం అప్పులు మిగిల్చిందని విమర్శించారు. ఎల్నినో వల్ల రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని సూచించారు.
తెలంగాణ
దుబ్బాకలో కొత్త పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి వివేక్


