GDWL: బాల్య వివాహాల రహిత జిల్లాగా జోగులాంబ గద్వాలను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడీవోసీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. గట్టు, కేటీదొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 30న జిల్లావ్యాప్తంగా రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి: కలెక్టర్


