BHNG: శాలిగౌరారం మండలంలో నిర్వహించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇంజ నరేష్ సోమవారం పాల్గొన్నారు. చామల రంగనాయకమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్, ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంపీ చామల నానమ్మకు నివాళులు


