SRCL: ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో 1,92,000 కుటుంబాలు ఉన్నాయని, 18-59 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని, గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
'ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి పకడిబందీ ఏర్పాట్లు'

