హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల ప్రజావాణికి ఫిర్యాదులు

GDWL: జిల్లా ఐడీవోసీలో బాలల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా సోమవారం ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్లే గ్రౌండ్లు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హామీ ఇచ్చారు.