VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. శాఖల వారీగా అధికారులు సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

