NRPT: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) 2026-27 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం. శివయ్య తెలిపారు. నిర్ణీత ఫీజుతో పాటు ఆలస్య రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు'


