BHNG: రాజాపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికి రెండు దరఖాస్తులు అందాయి. వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన రెండు దరఖాస్తులు ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించినవేనని నోడల్ అధికారి కూతల నాగవేణి తెలిపారు. అర్జీలను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రాజాపేట ప్రజావాణికి రెండు అర్జీలు


