JN: పాలకుర్తి మండల కేంద్రంలోని హనుమాన్ ఫుట్వేర్లో లీగల్ మెట్రోలజీ SI ఝాన్సీ తనిఖీలు నిర్వహించారు. డిక్లరేషన్ లేని ప్యాకేజీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. అనంతరం పలు షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దుకాణాల యాజమాన్యులు వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
పాలకుర్తిలో లీగల్ మెట్రోలజీ SI తనిఖీలు

