హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏన్కూర్ ఎంపీడీవోగా భాస్కరరావు

KMM: ఏన్కూర్ మండల ఎంపీడీవోగా బండి భాస్కరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో అభివృద్ధి పనులపై  ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.