హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షాభావం.. సాగుపై రైతుల ఆశలు!

GDWL: వర్షాభావ పరిస్థితులతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నా అలంపూర్ మండల రైతులు వెనకడుగు వేయడం లేదు. తుంగభద్ర నదిలో మిగిలిన కొద్దిపాటి నీటిని వినియోగించుకుంటూ తీర గ్రామాల రైతులు మొక్కజొన్న, శనగ, జొన్న పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. రైతులకు నష్టం కలగకుండా స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.