హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'చలో హైదరాబాద్' పోస్టర్ ఆవిష్కరణ

ADB: ఈ నెల 9వ తేదీన హైదరాబాదులో జరగబోయే ఆదివాసీ అస్తిత్వ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం విగ్రహం వద్ద సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతి సంప్రదాయం కోసం నిర్వహిస్తున్న సభకు ఐక్యత చాటుతూ పెద్దఎత్తున తరలిరావాలన్నారు.