MBNR: శ్రీ కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవానికి వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రత, మౌలిక సదుపాయాలు కల్పించాలని కౌకుంట్ల మండల బీజేపీ నాయకుడు కృష్ణారెడ్డి కోరారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసు బందోబస్తు, తాగునీరు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి'


