SRPT: ఎర్రవరం గ్రామంలోని దూలగుట్టపై వెలసిన శ్రీ బాల ఉగ్రనరసింహస్వామి వైభవాన్ని కీర్తిస్తూ రచయిత ఆవుల వీరభద్రం రచించిన భక్తి గీతాల సీడీని సోమవారం స్థానిక శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఆవిష్కరించారు. గాయకుడు తంగేళ్ల ఆనంద్ బాబు ఆలపించిన ఈ గీతాల సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ అన్నమయ్య భజన మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన గాయకుడు బిక్షం, కన్వీనర్ రాము పాల్గొన్నారు.
తెలంగాణ
ఆవుల వీరభద్రం రచనలకు గాయకుడి స్వరం


