హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు

PDPL: నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. జర్మనీ, జపాన్, అమెరికా, మారిషస్, సౌదీ, దుబాయ్, ఖతార్ తదితర దేశాలలో అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ధృవపత్రాలను తీసుకుని ఐడీవోసీ రూమ్ నెంబర్ 233లో హాజరుకావాలని సూచించారు.