NRPT: ధన్వాడ మండలం గున్ముకులలోని శ్రీ స్వయంభు కడపరాయ స్వామి దేవస్థానంలో సోమవారం వేదమంత్రోచ్చారణల మధ్య ధ్వజ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
తెలంగాణ
ఘనంగా ధ్వజ ప్రతిష్ఠాపన కార్యక్రమం

