హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KNR: కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల కవిత, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు జమీరుద్దీన్, అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.