BDK: ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ CITU పిలుపుతో తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. నెలకు రూ.18,000 స్థిర వేతనం, PF, ESI, రూ.50 లక్షల ప్రమాద బీమా, పింఛన్ తదితరాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన ఆశాలు!

