కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో మహావృక్షాల నరికివేత, మట్టి అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం వర్సిటీ గేట్ ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. పోలీసుల పహారాలో తరగతుల నిర్వహణను ఖండిస్తూ, బాధ్యులైన వీసీ, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే వర్సిటీ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
వర్సిటీ విధ్వంసంపై అఖిలపక్షం కన్నెర్ర

