హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎస్పీ

SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.