KMM: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TUWJ ఖమ్మంలో చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. BRS పాలనలో జర్నలిస్టులకు 23 ఎకరాలు కేటాయించి, సూడా ద్వారా రూ.2 కోట్లతో అంతర్గత రోడ్లు మంజూరు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లుగా వాటిని జాప్యం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
TUWJ నిరసనకు మాజీ మంత్రి మద్దతు

