హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరాహార దీక్షలో వ్యాపారి భావోద్వేగం

MLG: మున్సిపాలిటీ పన్నుల పెంపునకు నిరసనగా బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షలో వ్యాపారి మోహన్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లడుతూ.. పంచాయతీగా ఉన్నప్పుడు ఏటా రూ.17వేల ఇంటి పన్ను చెల్లించానని, మున్సిపాలిటీ అయ్యాక రూ.67వేలకు పెంచారని వాపోయారు. టాక్స్ కట్టకుంటే కరెంట్ మీటర్ రీడింగ్ పెరుగుతుందని సిబ్బంది బెదిరించారని ఆరోపించారు.