హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

KMR: ఈ నెల 19 నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సోమవారం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో నిర్వహించిన గ్రామసభ, పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.