MDK: పేదలకు ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. నర్సాపూర్‌లో మహిళలకు రూ.10 కోట్ల వడ్డీలేని రుణాలు, రూ.19 కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చామన్నారు. మహిళలు 21 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని, త్వరలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట: మంత్రి


