KMM: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీజేఎఫ్ యూనియన్ నాయకులు కలెక్టర్ టీఎస్ దివాకర్‌కు వినతిపత్రం అందజేశారు. 23 ఎకరాల భూమి కేటాయించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
తెలంగాణ
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి


