RR: ఆమనగల్లు పట్టణంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పత్య నాయక్ భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గీత ఆచారి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆమనగల్లులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు భూమిపూజ


