NZB: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐదో రోజు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్ మాట్లాడుతూ.. కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
5వ రోజూ బతుకమ్మతో కార్మికుల నిరసన


