MDK: ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జుబేర్ అహ్మద్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన


