MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నచింతకుంట మండలం పల్లమర్రి నుంచి ఉద్దాల చాట వడ్డేమాన్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉద్దాల చాటను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణతో కురుమూర్తి క్షేత్రం మారుమోగింది.
తెలంగాణ
VIDEO: కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సందడి

