హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సాపూర్‌లో నూతన పింఛన్ల పంపిణీ

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు.