NZB: కరవు మండలాల్లో రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్లో ఆమె మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కరవు సమస్యను ప్రస్తావించలేదని విమర్శించారు.
తెలంగాణ
కరవు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: కవిత


