JN: నెలకు రూ.18 వేల కనీస వేతనం చెల్లించాలని, PF, ESI ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, అదనపు పనిభారం తగ్గించాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
కలెక్టరేట్ ఎదుట ఆశాల నిరసన

