MDK: బాలల హక్కుల వారోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక బాలల ప్రజావాణికి 78 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. పండుగలు, సెలవు రోజుల్లో విద్యార్థినులకు బస్సు సౌకర్యం కల్పించాలని బాలికలు కోరారు. తండ్రిని కోల్పోయిన ముగ్గురు బాలికలకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించాలని వినతులు సమర్పించారు.
తెలంగాణ
బాలల ప్రజావాణికి 78 దరఖాస్తులు

