SDPT: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 దరఖాస్తులు అందాయి. కోహెడ తహసీల్దార్ కార్యాలయంలో 2, అక్కన్నపేటలో 1, హుస్నాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 3 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
తెలంగాణ
ప్రజావాణికి 6 దరఖాస్తులు


