MDK: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో కేసీఆర్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 15 మంది బీఆర్ఎస్ నాయకులు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు.
తెలంగాణ
ఎర్రవల్లికి బీఆర్ఎస్ నేతల పాదయాత్ర


