హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో రూ.170 కోట్ల నష్టమా?

NLG: జిల్లాలో 2025-26 యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పార్లమెంట్ పోటీ అభ్యర్థి గోలి సైదులు ఆరోపించారు. 40 కిలోలకు బదులుగా బస్తాకు 42 కిలోల చొప్పున తూకం వేసి రైతులను నష్టపరిచారని, దీంతో సుమారు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.