ADB: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని 34 ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంతోనే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి సమాచారం కోసం 8712659973 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
'పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంపొందించాలి'


