హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ జనగర్జన కరపత్రాల ఆవిష్కరణ

BDK: గుండాల మండల కేంద్రంలో సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును తుడుం దెబ్బ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఛలో హైదరాబాద్–ఆదివాసీ జనగర్జన సభ కరపత్రాన్ని MLAతో కలిసి ఆవిష్కరించారు. ఆదివాసీలు లక్ష విల్లంబులతో భారీగా తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.