హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామ శివారులోని దేవాదులపై మెయిన్ పైప్ లైన్‌కు సోమవారం లీకేజీ ఏర్పడింది. పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు ఎగిసిపడుతుంది. పైప్ లైన్ నుంచి నీరు వృథాగా పోతుండడంతో పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. అధికారులు వెంటనే లీకేజీని ఆరికట్టాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
దేవాదుల మెయిన్ పైప్ లైన్ లీకేజ్


