హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్‌టౌన్ SHOగా క్రాంతి కుమార్

NLG: పట్టణ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన SHOగా సీఐ ఎస్. క్రాంతి కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.