హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పథకాల పంపిణీలో MLA

BDK: చర్ల మండల కేంద్రంలో సోమవారం భద్రాచలం MLA డాక్టర్ తెల్లం వెంకట్రావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.