KNR: అర్హులైన ప్రతి పేదవాడికి చేయూత ఫెన్షన్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, MLA గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలవాలని, పేదలకు అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో వందమంది కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం పది మందికే పింఛన్లు మంజూరయ్యేవని, కేసీఆర్ నాయకత్వంలో పేదలకు పెన్షన్ రూ.2000ల వచ్చాయన్నారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి పేదవాడికి చేయూత ఫెన్షన్లు అందించాలి'


