KMR: డోంగ్లి, మద్నూర్ మార్కెట్లలో సోమవారం సోయాబీన్ ధరలు గణనీయంగా పెరిగాయి. క్వింటాల్‌కు రూ.7,500 ధర పలుకుతున్నట్లు అడ్తి వ్యాపారులు తెలిపారు. వారం రోజుల్లోనే రూ.400 పెరిగిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరవు పరిస్థితుల నేపథ్యంలో ఉద్గీర్ మార్కెట్లో సోయాబీన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ
రైతులకు ఊరటనిస్తున్న సోయాబీన్ ధర


