GDWL: గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజ్ వద్ద బస్సులు నిలపాలని కోరుతూ చాగదొన గ్రామ పెద్దలు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సర్పంచులు వీరేష్ స్వామి, పార్వతి శేఖర్, వీరాంజనేయులు అధికారులను కలిసి సమస్యను వివరించారు. ముఖ్యంగా విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
తెలంగాణ
బస్సులు ఆపాలని ఆర్టీసీ అధికారులకు వినతి


